కేపీహెచ్‌బీలో చైన్ స్నాచింగ్ | chain snatching at kphb colony | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీలో చైన్ స్నాచింగ్

Published Sat, Nov 19 2016 7:28 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

chain snatching at kphb colony

కూకట్‌పల్లి(హైదరాబాద్): కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో శనివారం చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానిక భువన విజయం గ్రౌండ్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోనుంచి ఐదు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లాక్కెళ్లాడు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement