బంజారాహిల్స్ లో చైన్ స్నాచింగ్ | chain snatching in banjarahills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్ లో చైన్ స్నాచింగ్

Published Mon, Oct 24 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

నగరంలోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధి ఫిలింనగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో సోమవారం చైన్ స్నాచింగ్ జరిగింది.

హైదరాబాద్:  నగరంలోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధి ఫిలింనగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో సోమవారం చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న యాదమ్మ అనే మహిళ మెడలోని 3 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. బాధితురాలు యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement