పేట్ బషీరాబాద్‌లో చైన్ స్నాచింగ్
Published Tue, Jul 25 2017 4:26 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
హైదరాబాద్: నగరంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. బ్యాంకు కాలనీలో మంగళవారం నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మీ బాయి అనే మహిళ మెడలోని 5 తులాల పుస్తెల తాడును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement