రూ.8 కోట్లకు కుచ్చు టోపీ | cheater fraud 8 crore rupees in hyderabad | Sakshi
Sakshi News home page

రూ.8 కోట్లకు కుచ్చు టోపీ

Published Fri, Mar 17 2017 4:12 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

cheater fraud 8 crore rupees in hyderabad

కూకట్‌పల్లి(హైదరాబాద్‌సిటీ): మలేషియా టౌన్ షిష్‌లో నివాసముండే కోటేశ్వరరావు అనే వ్యక్తి రూ.8 కోట్లకు కుచ్చు టోపీ పెట్టాడు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే లక్షల రూపాయల లాభం ఇస్తానంటూ.. 18 మంది వద్ద సుమారు రూ. 8 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అనంతరం పత్తా లేకుండా పారిపోయాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement