స్కూల్ ల్యాబ్లో పగిలిన కెమికల్ బాటిల్ | chemical bottle damage in school lab | Sakshi
Sakshi News home page

స్కూల్ ల్యాబ్లో పగిలిన కెమికల్ బాటిల్

Published Fri, Oct 30 2015 1:53 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

స్కూల్ ల్యాబ్లో పగిలిన కెమికల్ బాటిల్ - Sakshi

స్కూల్ ల్యాబ్లో పగిలిన కెమికల్ బాటిల్

హైదరాబాద్: పాతబస్తీ పరిధిలోని టోలీచౌకీ ప్రాంతంలో ఓ స్కూల్ ల్యాబ్లో కెమికల్ బాటిల్ పగిలి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వాళ్లందరినీ అక్కడకు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

 

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సికింద్రాబాద్ ఆర్డీవో మాట్లాడుతూ స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యమే ఘటనకు  కారణమని ...7వ తరగతి వరకే గుర్తింపు ఉన్నా టెన్త్ వరకూ నడిపిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement