నయీం ప్రధాన అనుచరుడి కోసం గాలింపు | CIT officials trying to nab primary nayeem follower | Sakshi
Sakshi News home page

నయీం ప్రధాన అనుచరుడి కోసం గాలింపు

Published Fri, Sep 23 2016 6:14 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

CIT officials trying to nab primary nayeem follower

హైదరాబాద్: ఇటీవల పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది. నయీం ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న శేషన్న ఆచూకీ కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శేషన్న మహారాష్ట్ర, కర్ణాటకలో ఉండొచ్చనే ప్రాథమిక సమాచారంతో.. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే 80 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement