కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశం అయ్యారు.
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశం అయ్యారు. సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లిన జైట్లీ.. కేసీఆర్‌తో లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేత కే కేశవరావు, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.