పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ: కేసీఆర్ | CM KCR introduce GST Bill in Telangana Assembly | Sakshi
Sakshi News home page

పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ: కేసీఆర్

Published Tue, Aug 30 2016 11:25 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ: కేసీఆర్ - Sakshi

పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ: కేసీఆర్

హైదరాబాద్: జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికే 9 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... పన్నుల ఎగవేతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చినట్టు చెప్పారు. జీఎస్టీ వల్ల ఏ రాష్ట్రానికైనా ఇబ్బంది కలిగితే ఐదేళ్లు ఆ నష్టాన్ని భరిస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ పై జీఎస్టీ ప్రభావం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement