'బంగారు కాదు...బూడిద తెలంగాణగా మారుతుంది' | congress leader palvai govardhan reddy fires on cm kcr over irrigation projects design | Sakshi
Sakshi News home page

'బంగారు కాదు...బూడిద తెలంగాణగా మారుతుంది'

Published Thu, Jun 23 2016 2:29 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

'బంగారు కాదు...బూడిద తెలంగాణగా మారుతుంది' - Sakshi

'బంగారు కాదు...బూడిద తెలంగాణగా మారుతుంది'

హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ కాదు..బూడిద తెలంగాణగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు పనులిచ్చి రూ.కోట్లలో కమీషన్లు దండుకుంటున్నారని పాల్వాయి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement