
కాకా లేరిక..
రాజకీయ భీష్ముడు, భాగ్యనగరంతో ఎంతో అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి సోమవారం కన్నుమూశారు. ఆయన మృతికి కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. వెంకటస్వామి మృతదేహం వద్ద వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు