బేగంబజార్‌లో కార్డన్ సెర్చ్.. | cordon and search in begum bazar | Sakshi
Sakshi News home page

బేగంబజార్‌లో కార్డన్ సెర్చ్..

Published Tue, Nov 3 2015 8:37 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

cordon and search in begum bazar

హైదరాబాద్: బేగంబజార్ ప్రాంతంలో పోలీసులు మంగళవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు వాహనాలను తనిఖీ చేయడంతోపాటు అన్ని ప్రాంతాలను జల్లెడపట్టారు.

ఓ వాహనాల దొంగతో పాటు, మరో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో 43 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement