దారుసలాం బ్యాంకు ప్రారంభం | Darussalam Bank Started | Sakshi
Sakshi News home page

దారుసలాం బ్యాంకు ప్రారంభం

Published Sun, Sep 18 2016 8:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

Darussalam Bank Started

బంజారాహిల్స్ రోడ్ నెం. 1లో దారుస్సలాం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఏడవ బ్రాంచ్‌ను ఆదివారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ మూడు దశాబ్ధాల నుంచి గ్రేడ్-1 బ్యాంకుగా చలామణి అవుతున్న దారుస్సలాం బ్యాంకు మరింత పురోభివృద్ధి సాధించి ఖాతాదారుల సేవల్లో నిమగ్నం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ మౌలానా సయ్యద్ ఇషాక్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేన్ సాబేర్ కూడా పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement