మెట్రో రూటు మార్పు అనుమానమే! | doubts over change of metro train route alignment | Sakshi
Sakshi News home page

మెట్రో రూటు మార్పు అనుమానమే!

Published Wed, Nov 19 2014 3:56 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

మెట్రో రూటు మార్పు అనుమానమే! - Sakshi

మెట్రో రూటు మార్పు అనుమానమే!

మెట్రోరైలు అలైన్మెంటు మార్పుపై ఎల్అండ్టీ వర్గాల్లో తర్జనభర్జన మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద అలైన్మెంట్ మార్పునకు సూత్రప్రాయంగా అంగీకరించినా.. ఇప్పుడు మళ్లీ ఆలోచన మొదలైంది. మెట్రో మార్గాన్ని మార్చడానికి ఒప్పుకోవాలా వద్దా అని మల్లగుల్లాలు పడుతున్నారు.

వెయ్యి కోట్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా, అది తాము తెచ్చిన రుణాల మీద వడ్డీ కట్టడానికే సరిపోతుందని ఎల్అండ్టీ అధికారులు అంటున్నారు. ఇప్పుడు మూడుచోట్ల మార్గం మార్చాల్సి వస్తే కేవలం ఇంజనీరింగ్ సర్వేకే ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రో అలైన్మెంటు మార్పు విషయాన్ని నిర్ధారించుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement