వాహనంలో వ‍్యక్తి మృతదేహం కలకలం | Driver deadbody found in Omni Van | Sakshi
Sakshi News home page

వాహనంలో వ‍్యక్తి మృతదేహం కలకలం

Published Wed, Sep 13 2017 10:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

Driver deadbody found in Omni Van

సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చాదర్‌ఘాట్‌ అక‍్బర్ బాగ్ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓమ్ని వ్యాన్‌లో మృతదేహాం ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఓమ్నీ వ్యాన్‌లో ఓ వ్యక్తి స్పృహ లేకుండా ఉన్నట్లు కొందరు స్థానికులు గుర్తించారు. అతడిని పరిశీలించగా అదివరకే మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. మృతుడిని సైదాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ పర్వతాలుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement