కారుపై కూలిన గోడ : డ్రైవర్కు గాయాలు | Driver injured in wall collapse at sitarambagh | Sakshi
Sakshi News home page

కారుపై కూలిన గోడ : డ్రైవర్కు గాయాలు

Published Fri, Sep 2 2016 1:08 PM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM

కారుపై కూలిన గోడ : డ్రైవర్కు గాయాలు - Sakshi

కారుపై కూలిన గోడ : డ్రైవర్కు గాయాలు

హైదరాబాద్: పాఠశాల గోడ కూలి కారుపై పడింది. దీంతో కారు డ్రైవర్‌కు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన నగరంలోని సీతాబాగ్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ పాఠశాల గోడ కూలి... ఓలా క్యాబ్‌పై పడటంతో.. క్యాబ్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది.  నగరంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గోడ నానడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement