నాగోల్ మమతా నగర్ కాలనీలోని గంజాయి తాగుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు.
హైదరాబాద్: నాగోల్ మమతా నగర్ కాలనీలోని గంజాయి తాగుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు. ఎన్వీరావు అపార్ట్‌మెంట్ పై దాడులు చేసిన పోలీసులు గంజాయి తాగుతూ పేకాడుతున్న ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణకు తరలించారు.