హైదరాబాద్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం | free WiFi services launched in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం

Published Thu, Apr 16 2015 7:39 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

హైదరాబాద్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం - Sakshi

హైదరాబాద్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం

హైదరాబాద్: హైదరాబాద్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో 10 కిలో మీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. 30 నిమిషాల పాటు ఉచితంగా సేవలను వినియోగించుకోవచ్చు. గురువారం సాయంత్రం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించారు. ఇది ఫైలట్ పథకమని, నగర వ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందిస్తామని కేటీఆర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement