పాతబస్తీలో లాయర్ దాడి : ఒకరి మృతి | Friction in hyderabad oldcity one died | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో లాయర్ దాడి : ఒకరి మృతి

Published Mon, Oct 3 2016 2:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

పాతబస్తీలో లాయర్ దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.

హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం జరిగింది. ఇల్లు ఖాళీ చేసే విషయంలో ఇరువర్గాల మధ్య సోమవారం మధ్యాహ్న సమయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో లాయర్ దాడి చేయడంతో ఖలీల్ బేగ్ అనే 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement