నేడు ఆ ఎస్బీహెచ్ శాఖలు తెరిచే ఉంటాయి | government linked SBH branches open today | Sakshi
Sakshi News home page

నేడు ఆ ఎస్బీహెచ్ శాఖలు తెరిచే ఉంటాయి

Published Mon, Nov 14 2016 4:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

నేడు ఆ ఎస్బీహెచ్ శాఖలు తెరిచే ఉంటాయి - Sakshi

నేడు ఆ ఎస్బీహెచ్ శాఖలు తెరిచే ఉంటాయి

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలతో ముడిపడి ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలు సోమవారం కూడా తెరిచే ఉంటారుు. ట్రెజరీల ద్వారా లావాదేవీలు జరిగే ఈ బ్యాంకుల్లో సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి చలానాలు, రసీదులు స్వీకరించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికె.రామకృష్ణారావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement