విపక్షాల అంతానికే చండీయాగం: గుత్తా | gutta sukhender reddy slams cm kcr over chandi yagam | Sakshi
Sakshi News home page

విపక్షాల అంతానికే చండీయాగం: గుత్తా

Published Mon, Dec 14 2015 4:29 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

gutta sukhender reddy slams cm kcr over chandi yagam

నల్లగొండ: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలను అంతం చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగాన్ని తలపెట్టిన ట్లుగా అనిపిస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలనే దురాలోచన ఏ పార్టీకి కూడా న్యాయం చేయదనే విషయాన్ని సీఎం గుర్తెరగాలని చెప్పారు. వలస రాజకీయాలను ప్రోత్సహించకుండా మంత్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement