అవినీతికి అడ్డాగా గజ్వేలు: వంటేరు | Harboring to corruption gajvelu: vanteru | Sakshi
Sakshi News home page

అవినీతికి అడ్డాగా గజ్వేలు: వంటేరు

Published Thu, Aug 18 2016 4:43 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

అవినీతికి అడ్డాగా గజ్వేలు: వంటేరు

అవినీతికి అడ్డాగా గజ్వేలు: వంటేరు

హైదరాబాద్: గజ్వేలును అవినీతికి అడ్డాగా మార్చేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.  ఈ నియోజకవర్గ పరిధిలోని ఎస్సై రామకృష్ణ మరణం వెనుక డీఎస్పీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ, ఈ సంఘటనపై హోం మంత్రి గానీ, జిల్లా మంత్రి హరీశ్‌రావు కానీ స్పందించలేదని పేర్కొన్నారు. తాను రూ.15 లక్షలు వసూలు చేయలేనని డీఎస్పీకి ఫోన్లో చెప్పి మరీ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

ఒక్క పోలీస్ శాఖలోనే ఇంత అవినీతి ఉంటే ఇతర ప్రభుత్వ శాఖ ల్లో  ఎంత అవినీతి జరుగుతుందో ఊహించవచ్చన్నారు. స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, అయితే ఏ పోలీస్  స్టేషన్లో కూడా  ఆ వ్యవస్థ లేదని, ప్రజలన

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement