
జాయ్ రైడ్‌లో అపశ్రుతి
నగర పర్యటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ జాయ్ రైడ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది.
హైదరాబాద్: నగర పర్యటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ జాయ్ రైడ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. పర్యాటకుల కోసం కేటాయించిన ప్రత్యేక హెలికాఫ్టర్ గురువారం నెక్లెస్ రోడ్ సమీపంలో పక్కకు ఒరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.