ఉప్పల్: ఎవరైనా రోడ్లపై చెత్త విసిరేసినా, కూడళ్లలో చెత్త జమచేసినా భారీగా జరిమానా విధించనున్నట్లు ఉప్పల్ డీసీ విజయకృష్ణ గురువారం హెచ్చరించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా నగరాన్ని చెత్తరహిత నగరంగా అభివృద్ధి చేసే దిశలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.
చిలుకానగర్‌లో రోడ్డుపై చెత్తపడేసిన ఓ వ్యారికి రూ.500 జరిమానా విధించారు.
రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా
Published Thu, Dec 22 2016 5:13 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement