బెజవాడకు ఐఏఎస్ అధికారుల బస్సుయాత్ర | ias officers bus tour to vijayawada for wishing ap cm | Sakshi
Sakshi News home page

బెజవాడకు ఐఏఎస్ అధికారుల బస్సుయాత్ర

Published Fri, Jan 1 2016 4:23 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

ias officers bus tour to vijayawada for wishing ap cm

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో అధికారుల బృందం పయనమయ్యారు. సాయంత్రం బాబును కలిసి అధికారులు శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ బృందంలో జేపీ శర్మ, ఎల్వీ సుబ్రమణ్యం, సిసోడియా, రవిచంద్ర, లింగరాజ్ పాణి గ్రహి, అశోక్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement