ఆలిండియా టాపర్లకు సన్మానం | India Topper honor of sri chaitanya academy | Sakshi
Sakshi News home page

ఆలిండియా టాపర్లకు సన్మానం

Published Sat, Jul 25 2015 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

India Topper honor of sri chaitanya academy

హైదరాబాద్: సీఏ-సీపీటీ-2015 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీచైతన్య సీఏ అకాడమీ విద్యార్థి ఎం.నరేష్‌కుమార్, 9వ ర్యాంకు సాధించిన పి.జశ్వంత్‌రెడ్డిలను ఘనంగా సన్మానించినట్లు ఆ విద్యా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లో మూసాపేట్‌లోని శ్రీచైతన్య సీఏ అకాడమీ క్యాంపస్‌లో వారికి అభినందన కార్యక్రమం నిర్వహించినట్లు అకాడమీ స్టేట్ కో-ఆర్డినేటర్లు ఐ.వి.రామయ్య, రాజనాల చంద్రశేఖర్ చెప్పారు. పటిష్టమైన ప్రోగ్రామ్, అద్భుత మెటీరియల్, ఉత్తమ అధ్యాపక బృందం వల్లే శ్రీచైతన్య ఈ స్థాయి ఫలితాలను సాధించిందని, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement