వెబ్‌సైట్‌లో జేఈఈ ‘కీ’, జవాబు పత్రాలు | jee answers key available in website | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో జేఈఈ ‘కీ’, జవాబు పత్రాలు

Published Wed, Apr 19 2017 2:38 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

jee answers key available in website

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 2న నిర్వహించిన జేఈఈ మెయిన్‌ ‘కీ’, ఓఎంఆర్‌ జవాబు పత్రాలను సీబీఎస్‌ఈ జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు కీ, తమ జవాబు పత్రాలను సరిపోల్చుకొని ఈ నెల 22వ తేదీలోగా చాలెంజ్‌ చేయవచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement