
చంద్రబాబు నాయుడు - ప్రభాకర్
వెన్నుపోటు రాజకీయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మించిన నేత ఎవరూలేరని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్: వెన్నుపోటు రాజకీయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మించిన నేత ఎవరూలేరని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. చంద్రబాబుకు ఉన్న లక్షణాలే అందరికీ ఉంటాయని అనుకోవడం పొరపాటన్నారు.
ఎన్నికలంటే పారిపోయిన చరిత్ర టీడీపీది అని విమర్శించారు. అటువంటి పార్టీకి తమ పార్టీని విమర్శించే హక్కులేదని ప్రభాకర్ అన్నారు.