కేసీఆర్ తో రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ భేటీ | KCR meeting with the Regional Passport Officer | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తో రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ భేటీ

Published Thu, Oct 15 2015 8:22 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

KCR meeting with the Regional Passport Officer

వచ్చే నెలలో కరీంనగర్ లో పాస్ పోర్టు సేవాకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ అశ్శిని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాస్ పోర్టు జారీలో కొత్తగా వచ్చిన సంస్కరణలను కేసీఆర్ కి వివరించారు. తర్వరలో వరంగల్ లో కూడా పాస్ పోర్టు కార్యాలయన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులను కోరారు. తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement