రైతు సమస్యలపై సభలో ప్రకటన చేయనున్న కేసీఆర్ | kcr to give a statement on farmers suicides in assembly tomarrow | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై సభలో ప్రకటన చేయనున్న కేసీఆర్

Published Mon, Sep 28 2015 11:03 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

kcr to give a statement on farmers suicides in assembly tomarrow

హైదరాబాద్: పంటలు సరిగా పండక, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసకుంటున్నరైతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగతున్న నేపథ్యంలో.. రైతు సమస్యలపై సీఎం కేసీఆర్ రేపు (మంగళవారం) అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే మంగళవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుంది.  శాసన సభ, శాసన మండలిలలో రైతు సమస్యలపై ప్రత్యేక చర్చజరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement