కిడ్నాప్ లు, హత్యలకు పాల్పడుతూ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న హంతక ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 25లో గల గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ ఇంట్లోకి చొరబడ్డ ఈ ముఠా.. రెండు డైమండ్ నెక్లస్‌లు, ఒక రుద్రాక్ష మాలను దోచుకెళ్లింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
టాస్క్ఫోర్స్ అదుపులో కిల్లర్ గ్యాంగ్
Published Tue, Apr 14 2015 5:28 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement