పరిష్కరించకుంటే మేమూ ఆందోళనలోకి | Kishna reddy about homeguards problems | Sakshi
Sakshi News home page

పరిష్కరించకుంటే మేమూ ఆందోళనలోకి

Published Sat, Oct 29 2016 3:53 AM | Last Updated on Sun, Sep 2 2018 3:08 PM

పరిష్కరించకుంటే మేమూ ఆందోళనలోకి - Sakshi

పరిష్కరించకుంటే మేమూ ఆందోళనలోకి

హోంగార్డుల సమస్యలపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల సమస్యలను వారంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తామూ ఉద్యమంలో భాగస్వాములమై ఆందోళన తీవ్రం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. వారి డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని, రెండు రాష్ట్రాల సమస్య కాబట్టి ఈ విషయమై గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు లేఖలు రాస్తామన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో 9 వేలమంది హోంగార్డులకు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలిచ్చారని, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అర్హతగల వారిని పర్మినెంట్ చేయాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement