హైదరాబాద్: 2019 కల్లా హైదరాబాద్లో అమెజాన్ క్యాంపస్ నిర్మాణం పూర్తవుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలో ఆయన అమెజాన్ క్యాంపస్కు శంకుస్థాపన చేశారు.
పది ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థ భవనాన్ని నిర్మించనున్నారు. అమెజాన్ ఆఫీసుల్లో అమెరికా తర్వాత ఈ క్యాంపసే అతి పెద్దది కానుందని కేటీఆర్ చెప్పారు.
అమెజాన్ క్యాంపస్కు కేటీఆర్ శంకుస్థాపన
Published Wed, Mar 30 2016 7:02 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
Advertisement
Advertisement