మూసీని పరిశీలించిన కేటీఆర్ | KTR observed moosi river | Sakshi
Sakshi News home page

మూసీని పరిశీలించిన కేటీఆర్

Published Mon, Mar 7 2016 10:55 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

KTR observed moosi river

హైదరాబాద్: చెప్పినట్లుగానే మంత్రి కేటీఆర్ మూసీనది ప్రక్షాళనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన మూసీనది మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మూసీనది ప్రక్షాళనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంబర్ పేటలో అధికారులు మంత్రి కేటీఆర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement