హైదరాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | large number of explosive items has been found in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Published Fri, Aug 21 2015 7:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

large number of explosive items has been found in hyderabad

హైదరాబాద్: నగరంలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రం నాచారం వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. శుక్రవారం సాయంత్రం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లో ఎన్ఎస్ ఈ బ్రిడ్జి వద్ద 400 డిటోనేటర్లు, 550 జెలిటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఉగ్రవాదుల టార్గెట్ గా మారిన హైదరాబాద్ నగరంలో ఇంత భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యం కావడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement