హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన | Lawyers Protest at high Court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన

Published Fri, Apr 21 2017 3:47 PM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Lawyers Protest at high Court

హైదరాబాద్‌: హైకోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అడ్వకేట్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌-2017 ను రద్దు చేయాలని కోరారు. న్యాయవాదులు సమ్మెలు చేస్తే రూ.3 లక్షలు పెనాల్టీ విధించడం అన్యాయమన్నారు. విధులు బహిష్కరిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధించటం సిగ్గుచేటని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement