హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు నేడు లాటరీ | Lottery conducting in Hyderabad Public School entrances | Sakshi
Sakshi News home page

హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు నేడు లాటరీ

Published Thu, Jan 5 2017 9:52 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

Lottery conducting in Hyderabad Public School entrances

హైదరాబాద్‌ :  హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌)లో ప్రవేశాలకు సంబంధించి గురువారం సాయంత్రం లాటరీ తీయనున్నట్టు రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖాధికారి సురేష్‌ రెడ్డి తెలిపారు. బేగంపేట, రామంతపూర్‌లోని ఆ స్కూళ్లలో 2017-18 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు బాలబాలికల నుంచి ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి లక్డీకపూల్‌లోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం సాయంత్రం 5 గంటలకు లాటరీ తీయనున్నారు. దరఖాస్తులు అందజేసిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకావాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement