
ప్రేమకు రూపం
రాధాకృష్ణులు...
శివపార్వతుల అనురాగ బంధాన్ని కుంచెతో కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు కళాకారుడు రాజేశ్వర్ న్యాలపల్లి. ఆయున వేసిన పెరుుంటింగ్స్‌తో బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘ఫార్మ్స్ ఆఫ్ లవ్’ చక్కని దృశ్య కావ్యంగా నిలిచింది. వచ్చే నెల4 వరకు ప్రదర్శన ఉంటుంది.