ఎల్లమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు | Ministers attended the Ellamma talli festival | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Published Tue, Jul 5 2016 6:04 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

సనత్‌నగర్‌లో ఎల్లమ్మ తల్లి ఆలయంలో కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

సనత్‌నగర్‌లో ఎల్లమ్మ తల్లి ఆలయంలో కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఉత్సవాలకు హాజరైన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దైవ దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement