మైనార్టీలకు స్కాలర్‌షిప్ గడువు పెంపు | minority scholarship date extension | Sakshi
Sakshi News home page

మైనార్టీలకు స్కాలర్‌షిప్ గడువు పెంపు

Published Fri, Aug 28 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునే గడువును పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ షఫీయులా తెలిపారు.

హైదరాబాద్: మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునే గడువును పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ షఫీయులా తెలిపారు. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కమ్ స్కాలర్‌షిప్ కోసం అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement