పద్దులపై చర్చలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
సాక్షి, హైదరాబాద్: ‘రాబోయే కాలంలో బాక్సైట్ తవ్వబోమని, గిరిజనుల పక్షాన నిల బడతామని, పర్యావరణాన్ని కాపాడతామని శాసనసభలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి’ అని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు.
బాక్సైట్ తవ్వబోమని తీర్మానం చేద్దాం
Published Sun, Mar 27 2016 1:11 AM | Last Updated on Mon, Oct 29 2018 8:44 PM
Advertisement
Advertisement