ఇసుకదందాలో సీఎం కుటుంబం: పొన్నం | MP Ponnam Prabhakar comments on Cm kcr | Sakshi
Sakshi News home page

ఇసుకదందాలో సీఎం కుటుంబం: పొన్నం

Published Sat, Feb 4 2017 2:57 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

ఇసుకదందాలో సీఎం కుటుంబం: పొన్నం - Sakshi

ఇసుకదందాలో సీఎం కుటుంబం: పొన్నం

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లాలో జరుగుతున్న ఇసుకదందాలో సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యులు, బంధువుల హస్తం ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణను అడ్డుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినా స్పందించలేదన్నారు.

సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యుల హస్తం ఉందని రుజువు చేయడానికి ఆధారాలు తన దగ్గర సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. ఇసుక అక్రమ రవాణను అడ్డుకోవాలని పొన్నం డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement