![సూదిగాడు పట్టివేత! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81441895177_625x300_0.jpg.webp?itok=tdx5o5Qa)
సూదిగాడు పట్టివేత!
హైదరాబాద్ : హైదరాబాద్ ఇందిరానగర్లోని హోటల్ సమీపంలో సూదీతో ఓ చిన్నారిపై దాడి చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడికి స్థానికులు దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు సూదిగాడిని అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో సూదిగాడిని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.