పాపం లక్ష్మీ మీనన్! | oh! lakshmi menon | Sakshi
Sakshi News home page

పాపం లక్ష్మీ మీనన్!

Published Tue, Jan 27 2015 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

పాపం లక్ష్మీ మీనన్!

పాపం లక్ష్మీ మీనన్!

మార్ఫింగ్ మాయాజాలం సినీతారలను వదలడం లేదు. ఆకతాయిల చేష్టలకు హీరోయిన్లు సిగ్గుతో చచ్చిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు శాండల్‌వుడ్ గుమ్మలు రాయ్‌లక్ష్మీ, కావ్యామాధవన్, హన్సికాహసన్ తుంటరోళ్ల పనులకు ఇబ్బందులు పడ్డారు. చివరకు వారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అవి తమవి కావని స్టేట్‌మెంట్స్ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తాజాగా లక్ష్మీ మీనన్ కూడా ఆ బాధితురాళ్ల జాబితాలో చేరిపోయింది. మార్ఫింగ్ చేసిన లక్ష్మీ మీనన్ బాతింగ్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మొబైల్ కెమెరాతో తీసిన ఈ వీడియోలో ఓ మహిళకు లక్ష్మి ముఖాన్ని అతికించి వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్‌లోడ్ చేశారని సమాచారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement