హైదరాబాద్ బామ్మకు అరుదైన అవార్డు | old women narsamma got high range book of world record award | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బామ్మకు అరుదైన అవార్డు

Published Fri, Feb 10 2017 2:09 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

old women narsamma got high range book of world record award

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న నర్సమ్మ అనే శతాధిక వృద్ధురాలికి ఓల్డెస్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ లివింగ్ ‌(ఫీమేల్‌) అవార్డు లభించింది. 119 సంవత్సరాల 40 రోజుల వయసున్న నర్సమ్మకి(1898-2017) హై రేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు శుక్రవారం సన్మానించించారు. ఓల్డెస్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ లివింగ్‌(ఫీమేల్) అవార్డుతో ఈ హైదరాబాద్ బామ్మను సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement