చంద్రబాబు దావోస్ పర్యటనకు రూ.కోటి | one crore for AP CM Chandrababu davos tour | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దావోస్ పర్యటనకు రూ.కోటి

Published Thu, Jan 14 2016 3:47 PM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

చంద్రబాబు దావోస్ పర్యటనకు రూ.కోటి - Sakshi

చంద్రబాబు దావోస్ పర్యటనకు రూ.కోటి

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలపెట్టిన స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేయడమేగాక.. అడ్వాన్సుగా రూ.70 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని ప్రతినిధి బృందం ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనుంది. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement