తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ)లో వివిధ కేటగిరీలకు చెందిన 65 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ)లో వివిధ కేటగిరీలకు చెందిన 65 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. కేటగిరీల వారీగా పోస్టుల సంఖ్యను ఈ కింది పట్టికలో చూడవచ్చు.