పేకాట కేంద్రంపై దాడి: ఎనిమిది మంది అరెస్ట్ | police attacks on gambler centers at | Sakshi
Sakshi News home page

పేకాట కేంద్రంపై దాడి: ఎనిమిది మంది అరెస్ట్

Published Sat, Jun 11 2016 5:38 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

police attacks on gambler centers at

మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ పేకాట కేంద్రంపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.46 వేల నగదుతోపాటు పది సెల్‌ఫోన్లు, ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement