హైదరాబాద్: హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్బీనగర్లో ఆరుగురు నైజీరియన్లు వీరంగం సృష్టించారు. శనివారం రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఆరుగురు నైజీరియన్లు చితకబాదారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు సదరు నైజీరియన్లను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వీరు సెయింట్ మేరీ కాలేజీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్బీనగర్లో నైజీరియన్ల వీరంగం
Published Sat, Nov 7 2015 5:07 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
Advertisement
Advertisement