16 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్ కేటాయిస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు వెలువరించారు.
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం బదిలీ అయి పోస్టింగ్స్ కోసం వేచిచూస్తున్న 16 మంది డీఎస్పీలకు పలు విభాగాల్లో పోస్టింగ్స్ కేటాయిస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు.