
వైఎస్ఆర్ సీపీలో చేరిన పోలు విజయలక్ష్మి
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రి కాంగ్రెస్ నాయకురాలు పోలు విజయలక్ష్మితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్‌లు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
కాగా, ఇవాళ 70వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు వైఎస్ జగన్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)